ఇంట్లో ఈ పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని వెంటనే గుర్తు పట్టొచ్చు..!
ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ మరణాలకు కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్ కాగా, ఊపిరితిత్తులలోని ఏదైనా భాగంలో ఇది ప్రారంభమౌతుంది. క్యాన్సర్ అనేది కణితుల పెరుగుదలకు దారితీసే కణాల వేగవంతమైన , అనియంత్రిత విభజనకు దారితీసే పరిస్థితి. ఈ పరిస్ధితి వల్ల ఊపిరితిత్తులలో కణితుల పెరుగుదల శ్వాస సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి.ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. క్యాన్సర్ ప్రారంభ…