Wife And Husband : భార్యాభర్తలు రాత్రి సమయంలో ఇలా నిద్రించాలి..!
Wife And Husband : రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ముఖ్యంగా భార్యా భర్తలు రాత్రి నిద్ర పోయేటప్పుడు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విధంగా నిద్రిస్తే మంచిది. ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చేయకుండా చూసుకోండి. భార్యా భర్తలు నిద్రపోయేటప్పుడు మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులా కూడా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకి మంచి జరుగుతుంది….