Friday : శుక్రవారం నాడు అస్సలు చెయ్యకూడని పనులు ఇవే.. ఇలా చేస్తే సంపద అంతా పోతుంది..!
Friday : చాలామంది చేసే తప్పులు వలన అనవసరంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. వీటిని పాటించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది లేదంటే జేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం చాలా ప్రత్యేకమైనది. మహాలక్ష్మి దేవికి శుక్రవారం ఎంతో ఇష్టం. స్త్రీలకి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. ఎలాంటి తప్పులు చేయకూడదనేది చూసుకుంటే, ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం చాలా…