Lord Kubera : మీరు స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేయండి.. మీకు కుబేరుడి ఆశీస్సులు లభించి ధనవంతులు అవుతారు..!
Lord Kubera : లక్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తీరతాయి. మనం ఆర్థికంగా బలంగా తయారవుతాము. అదే విధంగా ఒకవేళ కుబేరుడి ఆగ్రహానికి గురైతే మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, … Read more









