భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఎక్కువగా నీలి రంగులోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా ?
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా గుర్తింపు పొందింది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది అనేక రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. కొన్ని ప్యాసింజర్ రైళ్లు కాగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇంకొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉన్నాయి. అయితే చాలా వరకు రైళ్లకు బ్లూ కలర్ వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా ?…