ఈ సూచ‌న‌లు పాటిస్తే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు అన్న‌వి అస‌లు ఉండ‌వు..!

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా హాయిగా ఉండాలని అనుకుంటారు ఏ కష్టం వాళ్లకి కలగకూడదని సంతోషంగా జీవించాలని అనుకుంటారు. నిజానికి అలా అనుకోవడంలో పొరపాటే లేదు అయితే ప్రతికూల శక్తి వలన చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతికూల శక్తి వలన చెడు జరుగుతుంది ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఇలా ఎంతగానో సఫర్ అవ్వాల్సి ఉంటుంది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఇలా చేయండి. నెమలి ఈకలు బాగా ఉపయోగ పడతాయి నెమలి…

Read More

భార్యాభ‌ర్త ఈ విష‌యాల‌ను క‌చ్చితంగా ఒకరికొక‌రు చెప్పుకోవాలి.. లేదంటే స‌మ‌స్య‌లే..!

పెళ్ళి కి ముందు కచ్చితంగా మీ జీవిత భాగస్వామిని ఈ విషయాలని అడిగి తెలుసుకోవాలి. లేక పోతే పెళ్లి తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రతి ఒక్క భార్య భర్త కలిసి ఆనందంగా కలకాలం జీవించాలి. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన చిక్కుల్లో పడకూడదు. భార్యా భర్త పెళ్లి కి ముందు కచ్చితంగా కమ్యూనికేషన్ విధానం గురించి మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ గురించి తెలియజేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. ఒకరి నమ్మకాల గురించి మరొకరికి…

Read More

ఈ సంకేతాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ ఇంట్లో దేవ‌త‌లు ఉన్న‌ట్లే..

పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని.. అయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు..? ఎటువంటి సూచనలు కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. దేవతల కనుక ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మీ మీద ఉంటుంది. ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తుంటే దైవం అనుగ్రహం ఉందని దేవతలు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకోవచ్చు. దేవతలకి కాకికి అభినాభావ సంబంధం ఉంటుందట. దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే మన మీద…

Read More

రాజన్న చిత్రంలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2011 డిసెంబర్ 21న విడుదలైన చిత్రం రాజన్న. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ యానీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి…

Read More

నందమూరి హీరోల పేరిట ఉన్న ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా..?

సాధారణంగా హీరోలు డబుల్ రోల్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలు ఈ విషయంలో భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం మూడు పాత్రలు చేసే విషయంలో భయపడటం లేదు. రెండు కాదు మూడు పాత్రలు అయినా సమర్థవంతంగా చేస్తామంటూ ధీమాగా ముందుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్లో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు…

Read More

ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా..ఈ నిజం తెలిస్తే..!!

ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది.దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు…

Read More

మీరు రోజూ తినే ఆహారంలో ఫైబ‌ర్ ఉండాలా.. అయితే వీటిని తినండి..

వయసు పెరిగే కొద్ది జీవప్రక్రియ వేగం తగ్గుతుంది. అయితే పీచు పదార్ధాల‌ను ఆహారంలో అధికంగా చేర్చి తింటే ఈ అసమతుల్యత సరి చేసుకుంటుంది. అందుకుగాను తేలికగా ఆచరించే కొన్ని మార్గాలు చూడండి. మొక్కజొన్న కండె, మామిడి పండు వంటి వాటిలో పీచు అధికం. మామిడిపండు టెంక వరకు పూర్తిగా తినేయండి. మొక్కజొన్న కండెలు పొత్తులు వలిచి తేలికగా నమిలేయండి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా వుండే బఠాణీలు, మొక్కజొన్న గింజలతో చిరుతిండి పదార్ధాలు తయారు చేయండి. వాటిని బాగా…

Read More

డ‌యాబెటిస్‌ను నిరోధించే ప‌దార్థం.. క‌నిపెట్టిన శాస్త్ర‌వేత్త‌లు..

సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు ఇటీవలే ఒక పరిశోధనలో నికోఇనమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనే పదార్ధాన్ని కనుగొన్నారు. ఇది డయాబెటీస్ వ్యాధిని నివారించటంలోను, నిరోధించటంలోను అమోఘంగా పని చేస్తుందని వెల్లడించారు. వీరు తమ పరిశోధనలలో డయాబెటీస్ ఎలుకలను ఉపయోగించారు. వాటిలోని బ్లడ్ షుగర్ మెటబాలిజం సాధారణంగా వున్నట్లు కనుగొన్నారు. ఈ వైద్యం చేయబడిన ఆడ డయాబెటిక్ ఎలుకలు సాధారణమైన గ్లూకోజ్ టాలరెన్స్ కలిగి వున్నాయని మగ ఎలుకలలో కొంత ప్రభావం చూపిందని…

Read More

కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఉదయంవేళ తినే ఆహారంలో పీచు అధికంగా వుండే పదార్ధాలు వుండాలి. ఆహారంలో బ్రౌన్ రైస్, గింజ ధాన్యాలు, బీన్స్, బఠాణీ, వంటివి అధికంగా వుండాలి. తాజాపండ్లు, కూరగాయలు, తొక్కతీసిన బంగాళ దుంపలవంటివి తప్పని సరిగా వుండాలి. బరువు అధికంగా వున్నారనుకుంటే షుగర్ అధికంగా వుండే పదార్ధాలు తినకండి. షుగర్ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది. షుగర్ తీసుకోవడం తగ్గించాలంటే…. పండ్లు అధికంగా తినాలి. తినే ఆహార పదార్ధాలకు లేదా డ్రింకులకు షుగర్ వేయకండి. తక్కువ కేలరీలు కల…

Read More

ఆధార్ కార్డుకు లామినేష‌న్‌, పీవీసీ కార్డు త‌యారు చేయిస్తున్నారా ? ఇది చ‌దివితే ఆ ప‌ని చేయ‌రు.! ఎందుకో తెలుసా.?

స‌ర్టిఫికెట్లు… ముఖ్య‌మైన డాక్యుమెంట్స్… ఓట‌ర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు.. ఇత‌ర కార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మ‌న‌లో చాలా మంది ఇలాంటి డాక్యుమెంట్స్‌, కార్డుల‌ను లామినేష‌న్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొంద‌రైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి క‌ల‌ర్ జిరాక్స్ తీయించి త‌యారు చేయించుకుంటారు. వీటి వ‌ల్ల ఆయా డాక్యుమెంట్స్‌, కార్డులు సురక్షితంగా ఉంటాయ‌ని, మాటి మాటికీ వాటి ఒరిజిన‌ల్స్ వాడాల్సిన ప‌నిలేకుండా సేఫ్‌గా ఇంట్లో పెట్టుకోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ లేదా…

Read More