దంపతులు పడుకోవడానికి ముందు ఈ 11 తప్పులు చేయకండి.! ఎందుకో తెలుసా.?

మనుషుల బిజీ బిజీ జీవితాల్లో ఒకర్నొకరు పట్టించుకొవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు..దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం పగలంతా ఆఫీసులో పని ఒత్తిడి ,రాత్రి కాగానే రెస్ట్ తీసుకోవాలనే ఆత్రుత.కొందరి పరిస్థితి మరీ ఘోరం ఇంటికొచ్చాక కూడా ఆపీస్ పనే..ఇంకొందరు దంపతులైతే ఒకరిది పగలు ఉద్యోగం అయితే,మరొకరిది నైట్ షిప్ట్ లు..ఇక వారు కలిసి మాట్లాడుకొవడానికి ఛాన్స్ ఎక్కడిది..కానీ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి మనసు విప్పి మాట్లాడుకొవడమే పరిష్కారం..దానితో పాటు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే చాలు..అవేంటో…

Read More

ఉల్లికాడలలో దాగి ఉన్న‌ ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్…

Read More

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక…

Read More

వంట కోసమే కాదు వంటి కోసం కూడా….ఇంగువ!!!

సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే కాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తికి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే…

Read More

ఆదాయం స‌రిపోక ఖ‌ర్చులు త‌గ్గిద్దాం అనుకుంటున్నారా.. ఇవి ఒక‌సారి చూడండి..

ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాఖ‌రు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు ​కొన్ని ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల…

Read More

త‌న‌కు డైలాగ్స్ కూడా లేని సినిమాల్లో కృష్ణ న‌టించారా..?

మనలో చాలా మంది తేనె మనసులు కృష్ణ తొలి చిత్రం అనుకుంటారు. అయితే పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. చిన్నా చితకా పాత్రలు కూడా పోషించారు. అలాంటిదే ఈ స్టిల్. 1962 లో కొంగర జగ్గయ్య హీరోగా నటించిన పదండి ముందుకు చిత్రంలో స్వాతంత్ర్య సమర యోధులలో ఒకనిగా కనిపించారు. ఈ చిత్రం అవుట్ డోర్ షూటింగు కొంత భాగం తెనాలిలో తీశారు. అందులో ఓ వాలంటీర్ పాత్ర అవసరం అయింది. ఆరా…

Read More

చిన్న‌ప్పుడు త‌ప్పిపోయిన కొడుకు కోసం ఎన్నో ఏళ్ల పాటు వెదికాడు.. చివ‌ర‌కు ఏమైందంటే..?

అది 1997 సెప్టెంబర్ నెల.. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఓ చిన్న గ్రామం. ఆ రోజు సెలవు కావడంతో పిల్లలంతా ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగా.. కిడ్నాపర్లు ఓ రెండేళ్ల బాలుణ్ని ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసి ఆ పిల్లాడి తండ్రి గువో గాంగ్‌టాంగ్ తల్లడిల్లాపోయాడు. కొడుకు కోసం ఊరంతా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పట్లో చైనాలో పిల్లలను కిడ్నాప్ చేసి.. అమ్ముకోవడం అనేది చాలా సాధారణమైన వ్యవహారంగా ఉండేది. తన కొడుకును కూడా ఎవరో…

Read More

మీ ఇంట్లో చీమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

ఇంట్లో సమస్యలేమీ లేకుండా శుభ్రంగా ఉండడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది అస్తమాను మనం అన్ని సర్దుకుంటూ ఉండాలి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే.. దాని వలన ఎంతగానో తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక సారి చీమల పట్టినా లేకపోతే ఈగలు ఎక్కువ వున్నా శుభ్రం చేసుకోవడం కష్టం అవుతుంది, మీ ఇంట్లో కూడా చీమలు ఎక్కువగా ఉన్నాయా అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి ఇలా చేస్తే చీమలు పారిపోతాయి. కారంతో ఈజీగా…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్ల‌కు గుండె జ‌బ్బులు సైలెంట్ కిల్ల‌ర్‌లా వ‌స్తున్నాయ‌ట‌..!

మధుమేహం సైలెంట్‌ కిల్లర్‌ అని వైద్య నిపుణులు అంటారు. అది వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు.. కానీ మీరు ఇంటికి వచ్చిన చుట్టాలను పట్టించుకోకపోతే వాళ్లకు ఎలా అయితే కోపం వస్తుందో ఇదీ అంతే.. మధుమేహాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లే ఉంటే.. ఇది మెల్లగా బాడీలో ఒక్కో పార్ట్‌ను పాడుచేయడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్‌ ఉన్నవాళ్లకు కళ్లు, కిడ్నీలు దెబ్బతింటాయని మనకు తెలుసు. కానీ గుండె కూడా ప్రమాదంలో పడుతుందని మీరు విన్నారా..? న్యూరో పతి…

Read More

ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే సింపుల్ చిట్కాలు..!

చాలామంది రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ముఖం మీద కానీ చర్మంపై కానీ ఏమైనా మచ్చలు మొటిమలు వంటివి వచ్చాయంటే అందం పాడవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇటువంటివి అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి. చాలామంది మొటిమలు మచ్చలు వచ్చాయి అంటే క్రీములని వాడడం లేజర్ ట్రీట్మెంట్లను చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు లేదంటే ఇంకేమైనా చర్మంపై ఇబ్బందిని…

Read More