ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించకూడదట. ఎందుకో తెలుసా..?
నిద్ర అనేది అందరికీ ఆవశ్యకమే. నిద్ర పోతేనే శరీరం ఉత్తేజంగా మారుతుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వరకు ఓకే. కానీ తలను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్పడుతోంది. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వాస్తు పరంగా అసలు తలను ఏ దిక్కు పెట్టి నిద్రిస్తే మంచిదో, ఏ దిక్కుకు తలను…