Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రోజంతా అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుందా.. అయితే వీటిని తినండి..

Admin by Admin
June 19, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శారీరకంగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజు, పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉండే టిఫిన్‌ తినాలి . మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము కార్బోహడ్రేట్సు , ప్రోటీన్లు వున్న ఆహారము తీసుకోవాలి. చురుకుదనాన్ని , మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కల‌ముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .

శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము తగ్గిపోతుంది. శరీరము లో నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు. బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు అభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. వయసు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి కావల్సిన‌ శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు . . . వీటిలో విటమిన్లు ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు దారితీస్తాయి.

if you have fatigue take these foods

శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌ దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దారితీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతం తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు దారితీస్తుంది. రోజులో కెఫిన్‌ వున్న కాఫీ , టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి .. రెండు సార్లు తాగినట్లయితే శరీరములో శక్తి పెరుగుతుంది . చురుకుదనము వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్ ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి దారితీస్తుంది. దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే. రోజులో 200 మి.లీ. పెరుగు రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తగ్గుతాయి.

యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ సి ఉన్న ఆహార-పానీయాలు తీసుకుంటే శరీరానికి మంచిది , వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది. . రక్తకణాల‌ తయారీకి , ఫ్రీరాడికల్స్ ను పారద్రోలి అలసటను తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమిన్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో తీసుకోవాలి.

Tags: fatigue
Previous Post

కేపీఆర్ మిల్స్ య‌జ‌మాని ఎంత మంచి వ్య‌క్తి అనేది మీకు తెలుసా..? షాక‌వుతారు..!

Next Post

మీ పిల్ల‌లు ఆరోగ్యంగా ఉండి చ‌దువుల్లో రాణించాలంటే ఈ ఆహారాల‌ను పెట్ట‌డం త‌ప్ప‌నిస‌రి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.