రోజంతా అలసటగా, నీరసంగా ఉంటుందా.. అయితే వీటిని తినండి..
శారీరకంగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజు, పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉండే … Read more









