ఆయాసం తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!
సృష్టిలో ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ పీల్చుకుని మనం కార్బన్ డయాక్సైడ్‌ను విడిచి పెడతాం. ఆక్సిజన్ వల్ల మన శరీరంలోని ఆహారం దహన ప్రక్రియకు గురవుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అయితే గాలిని పీల్చుకుని వదలడం కొందరికి కష్టంగా ఉంటుంది. దీన్నే ఆయాసం అంటారు. ఆయాసం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా, ఊపిరితిత్తుల్లోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముక్కు, గొంతు, జీర్ణాశయాల్లో వచ్చే వ్యాధుల వల్ల, కొన్ని … Read more









