పూదీనా చాయ్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు దాన్ని వదలరు….!
పూదీనా చాయ్ కూడా ఉంటదా? అని నోరెళ్లబెట్టకండి. ఈ దునియాలో వేల రకాల చాయ్‌లు ఉన్నాయి. అందులో పూదీనా చాయ్ ఒకటి. కాకపోతే మనకు తెలిసింది రెండు మూడు రకాల చాయ్‌లు మాత్రమే. పూదీనా చాయ్‌ని చేయడం కూడా సులువే. ఈ చాయ్‌ని రోజువారి జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పూదీనా చాయ్‌ని ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా ఫ్రెష్ పూదీనా ఆకులను తీసుకోండి. ఓ గిన్నెలో నీళ్లు పోసి బాగా…