రైలు అగినప్పుడు ఇంజన్ ఎందుకు ఆఫ్ చేయరో మీకు తెలుసా..?
మనం ప్రతిరోజు ట్రైన్ ఎక్కుతూ, దిగుతూ ఉంటాం. కానీ అందులో ఉండే కొన్ని విషయాలను అస్సలు గమనించం. అయితే డీజిల్ తో నడిచే ట్రైన్ ఇంజన్స్ ను స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఆ రైలు ఆగే వరకు అలా ఆన్ చేసే ఎందుకు ఉంచుతారు. మరి అలా ఆన్ చేసి ఉంచితే డీజిల్ భారం ఎక్కువ అవుతుంది కదా దాన్ని ఎందుకు ఆఫ్ చేయరు.. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఏంటో…