అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలంటే.. ఈ సూచనలను కచ్చితంగా పాటించాలి..!
నేటి తరుణంలో అధిక శాతం మంది స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్టతోనూ అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాటిని తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నారు. అయితే వీటితోపాటు పలు ముఖ్యమైన సూచనలను కూడా పాటించాలి. అలాంటప్పుడే పొట్ట దగ్గర కొవ్వును త్వరగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వారానికి కనీసం … Read more









