జాగింగ్ చేయడం ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!
శరీరం అనుకున్న షేప్ కు రావాలన్నా, మంచి ధృఢత్వం కలిగి వుండాలన్నా జాగింగ్ మంచి వ్యాయామం. కేలరీలు ఖర్చవటమే కాదు శరీరం, మైండ్ అన్నీ ఆరోగ్యంగా వుంటాయి. రకరకాల వ్యాయామాలు చేసే కంటే జాగింగ్ చేస్తే చాలనుకుంటారు చాలామంది. అయితే, మంచి ఫలితాలనివ్వాలంటే జాగింగ్ చేసే విధానం తెలుసుకోండి. జాగింగ్ షూస్ వేసుకొని వెంటనే గ్రౌండ్ కు వెళ్ళిపోవటం కాదు. దానికి ముందు కొద్దిపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. జాగింగ్ తర్వాతే స్ట్రెచింగ్ చేయాలనే భావన దూరం … Read more









