ఫొటోలో కనిపిస్తున్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?
చిన్ననాటి ఫొటోలు ప్రతి ఒక్కరికి అందరి మనసులని కొల్లగొడుతూ ఉంటాయి. చిన్ననాటి గుర్తులు, ఇతర విషయాలను ఫొటోల్లో బంధించుకొని వాటిని పెద్దయ్యాకు చూసుకుంటే ఎంతో మరిసిపోతూ ఉంటాం. అయితే కరోనా సమయం నుండి సెలబ్రిటీలకి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉండే హీరో, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న హీరో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అంతేకాదు ఈ హ్యాండ్సమ్ హీరోకు అమ్మాయిల్లో … Read more









