క్రాబ్ వాకింగ్ అంటే ఏమిటో… దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
వాకింగ్‌తో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు వాకింగ్ వల్ల మనకు కలుగుతాయి. అయితే సాధారణ వాకింగ్ కన్నా క్రాబ్ వాకింగ్ చేస్తే మనకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మరి క్రాబ్ వాకింగ్ ఎలా చేయాలో, దాంతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more









