Ram Charan : బాబోయ్.. రామ్ చరణ్‌కి అన్ని సర్జరీలు అయ్యాయా..?
Ram Charan : చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఇక త్వరలో తండ్రి కూడా అయ్యాడు. ప్రస్తుతం చరణ్‌కి మంచి టైం నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు చరణ్. ఆ రోజ ఆయన పుట్టినరోజు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా … Read more









