Bhuvaneshwari : ఒక‌ప్పుడు సినిమాల్లో ఉర్రూత‌లూగించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

Bhuvaneshwari : ఒకప్పుడు తమ అందంతో ఊపేసిన భామల్లో భువనేశ్వరి ఒక‌రు అని చెప్పాలి. ఈ అమ్మ‌డు ‘దొంగరాముడు అండ్ పార్టీ’ ‘బాయ్స్’ ‘గుడుంబా శంకర్’ ‘చక్రం’ ‘ఆంజనేయులు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకుని ఎంతగానో అల‌రించింది. అంతకు ముందు పలు డబ్బింగ్ సీరియల్స్ తో కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన భువనేశ్వరి.. సినిమాల పై వ్యామోహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ టైంలో ఈమెకు ఓ హీరోతో పరిచయమవ్వడం, … Read more