ఈ జ్యూస్ తాగితే దగ్గు పరార్!
శీతాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. చలికి శరీరంలో ఉష్ణోగ్రత తక్కువవుతుంది. దీంతో జలుబు మొదలవుతుంది. దీనినుంచి దగ్గు వస్తుంది. జంబూబాంబ్, విక్స్‌తో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ దగ్గు అలా కాదు. నిద్రపట్టనివ్వదు. పక్కవారిని నిద్రపోనివ్వదు. తరచూ వేధిస్తూ ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అరటిపువ్వు జూస్ తాగితే దగ్గు పరార్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వివరాలేంటో తెలుసుకోండి. అరటిపండులోనే కాదు అరటిపువ్వులోనూ ఔషధగుణాలున్నాయి. ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. షుగర్‌వ్యాధితో … Read more









