Chandramohan : చంద్ర‌మోహ‌న్ ఫ్యామిలీ సినిమాల‌లోకి ఎందుకు రాలేదో తెలుసా..?

Chandramohan : టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లో చంద్ర‌మోహ‌న్ ఒకరు. మొద‌ట్లో ఆయ‌న హీరోగా అనేక సినిమాలు చేసి త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఎంతో మంది హీరోయిన్స్‌కి లైఫ్ ఇచ్చిన చంద్ర‌మోహ‌న్ కెరీర్‌లో మాత్రం పెద్ద‌గా ఎద‌గ‌లేక‌పోయారు. చంద్ర‌మోహ‌న్ రంగుల‌రాట్నం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత 175 సినిమాల‌లో ఆయ‌న హీరోగా న‌టించాడు. అంతే కాకుండా చంద్రమోహ‌న్ 900ల‌కు పైగా చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. అయితే అన్ని చిత్రాల‌లో న‌టించిన చంద్ర‌మోహ‌న్ … Read more