బీపీని కంట్రోల్ లో ఉంచుకోండి ఇలా…!

కొంతమందికి ఉంటే హై బీపీ ఉంటది. లేదంటే లో బీపీ ఉంటది. ఏది ఉన్నా ప్రమాదమే. అందుకే బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే ఇంట్లోనే చిన్న చిట్కాలు వాడి బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే…. ఉదయం లేవగానే గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకొని దాంట్లో సగం కోసిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగేయలి. అలా ప్రతిరోజు పరగడుపునే తాగితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మీకు … Read more

మీకు తెలియని గ్రీన్‌ టీ ఉపయోగాలు

గ్రీన్‌ టీని చాలామంది ఇష్టపడకపోవచ్చు. పొద్దున్నే సంప్రదాయ పద్దతిలో ఉండే చాయ్‌ తాగే అలవాటు ఏళ్ల తరబడి ఉండిఉంటుంది. పొగలు కక్కుతుండే వేడివేడి టీ తాగితే ఆ మజాయే వేరు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ప్రస్తుత తరంలో శరీరం మన తాతతండ్రుల్లా ధృఢంగా ఉండడంలేదు. దానికి ఎన్నో కారణాలు. ఏదేమైనా బతికింతకాలం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. గ్రీన్‌ టీ గురించి మనకు తెలియని ఉపయోగాలు, లాభాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న ఎన్నోరకాల … Read more

లావుగా ఉన్నారా.. అయితే మీకీ తిప్పలు తప్పవు.. జాగ్రత్త మరి

ఊబకాయం.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య.. ఈ ఊబకాయం కారణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఊబ కాయస్తులను మరింత బాధించే వాస్తవం వెలుగు చూసింది. అదేంటంటే.. ఊబకాయానికీ ఆస్తమాకీ సంబంధం ఉందట. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు ఊబకాయుల్ని పరిశీలించి పరిశోధనలు చేశారట. వాళ్లలో చాలా మందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించారట. వాళ్ల … Read more

పుదీనాతో అందమైన ముఖం.. మొటిమలు మాయం.. ఇంకా ఎన్నో..!

వంటింట్లో విరివిగా వాడే పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. కేవలం పుదీనాతో కాకుండా.. దీనికి మరికొన్ని పదార్థాలు కలిపితే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటించొచ్చు. ఈ పుదీనాతో చర్మాన్ని మెరిపించొచ్చు. మచ్చలనూ తొలగించుకోవచ్చు.. సులభంగా లభ్యమయ్యే ఈ పుదీనాతో ఏమేం చేయవచ్చో ఓసారి చూద్దాం. యవ్వనంలో మొటిమెలు అందరినీ వేధించే సమస్య.. మొటిమలు తగ్గిపోయినా వాటి గుర్తులుగా మచ్చలు మిగిలిపోతాయి. అంతే కాదు. దోమకాటు వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనకు … Read more

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

ప్రశాంతంగా పూజ చేయాలన్నా, పుస్తకం చదువాలన్నా పిచ్చి ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. వాతావరణంలో చల్లగా ఉన్నా శరీరంలో వేడి అధికం అవ్వడంతో జలుబు, దగ్గుతో మానసికంగా హాయిగా ఉండలేరు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా కూల్‌గా ఉంచేందుకు వట్టి వేర్లు ఎంతో సహాయపడుతాయి. వట్టివేర్లు ఎక్కడపడితే అక్కడ కనిపించవు. ఇవి భారతదేశంలోనే పుట్టాయి. వీటిని ఖుస్ అంటారు. ఇది ఒక గడ్డిమొక్క. శ్రీశైలంలాంటి ప్రదేశాలలో ఇలాంటి వట్టివేర్లను అమ్ముతుంటారు. ఈ వేర్ల వల్ల … Read more

భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ వీళ్ళే…

సినీ తారల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీతారలను చూసేందుకు… జనాలు ఎగబడుతుంటారు. ఫోటోల కోసం పిచ్చెక్కి పోతుంటారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం వాటన్నిటినీ ఇష్టపడ్డారు. మామూలు జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే చాలా మంది సినీ స్టార్స్ రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే సోనాలి బింద్రే లాంటి చాలా మంది తారలు అనారోగ్యం బారిన పడ్డారు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎలాంటి అనారోగ్యం బారినపడిన ఇప్పుడు … Read more

Home Loan EMI కట్టకపోతే ఏమవుతుంది?

సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి… కూడు, గూడు, గుడ్డ అనేది కచ్చితంగా అవసరం. ప్రతి మనిషికి.. ఈ మూడు లేకపోతే జీవనం చాలా కష్టతరం అవుతుంది. కూడు, గుడ్డ చాలా సులభంగా అందరికీ లభిస్తుంది. కానీ సొంతింటి కల అనేది చిరకాల స్వప్నం. సొంతిల్లు కట్టుకోవడానికి… ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చాలామంది సరిపడ డబ్బులు లేక… బ్యాంకుల చుట్టూ తిరిగి… లోన్లు తెచ్చుకుంటారు. ప్రతి నెల తమ సంపాదనలోంచి ఈఎంఐ ల ద్వారా… ఆ రుణాలను … Read more

సౌత్ లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీస్ ..!

సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత విడిపోవడం ఓ పనిగా అలవాటు చేసుకున్నారు సినీ తారలు. అది హాలీవుడ్ అయిన బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయిన విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే… విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్ల‌ పై ఓ లుక్కేద్దాం. 1. నాగచైతన్య-సమంత: నాగచైతన్య-సమంత … Read more

అరటితో పాదాలు కోమలంగా.. ఎలా చేయాలంటే..

అందం విషయంలో మహిళలు ఏమాత్రం రాజీపడరు. అందం అనగానే ముఖం బాగుందా లేదా అనే చూసుకుంటారు. అందం ముఖానికి మాత్రమే పరిమితం కాదు. కాళ్లు, చేతులు, పాదాలు అన్నీ బాగుంటేనే అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీటిలో ఒకటైనా సరిగా లేకుంటే మీరు అందంగా లేరని ఒప్పుకోకతప్పుదు. శీతాకాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని కోమలంగా, మృదువుగా మార్చేందుకు అరటి మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తయారీ : బాగా పండిన … Read more

ఇంద్ర ధ‌నుస్సు (రెయిన్‌బో) డైట్ అంటే తెలుసా..? దాంతో క‌లిగే అద్భుత‌మైన లాభాలివే…!

ఇంద్ర ధ‌నుస్సులో ఏడు రంగులు (VIBGYOR) ఉంటాయి తెలుసు క‌దా. ఆ రంగులతో ఆ ధ‌నుస్సు చూసేందుకు ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. అయితే ఇంద్ర ధ‌నుస్సులో ఉన్న ఏడు రంగుల‌ను పోలిన అనేక ఆహార ప‌దార్థాలు మ‌న‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. వీట‌న్నింటిని నిత్యం తింటే మ‌న‌కు అనేక ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందుకే ఈ ఆహార ప‌దార్థాల డైట్‌ను రెయిన్‌బో డైట్ అని కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మరి రెయిన్‌బో డైట్ లో ఏమేం తినాలో, వాటి … Read more