ఈ సూచనలు పాటిస్తే.. సెల్‌ఫోన్ రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు….!
ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఎలా భాగమైపోయాయో అందరికీ తెలిసిందే. అవి లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండని పరిస్థితి నెలకొంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రపోయే వరకు స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే ఫోన్లతో మనకు ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటి వల్ల మనకు కలిగే నష్టాల్లో ఒకటి రేడియేషన్. ఫోన్లను ఎంత ఎక్కువగా వాడితే మనం అంత ఎక్కువగా రేడియేషన్ బారిన … Read more









