ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?
సినిమా ఇండస్ట్రీ అంటేనే జనరేషన్ కు తగ్గట్టు సినిమాలు కథలు, నటులు మారితేనే ఇండస్ట్రీ ఎదుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొంతమంది ఏదో చిన్న నటుడు అవుదామని వచ్చి చివరికి స్టార్ నటులుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారిన నటులు ఎంతో మంది. కానీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటులు ఇండస్ట్రీలో అతికొద్ది మంది మాత్రమే.. మరి వారు ఎవరు అనేది మనం … Read more









