చిలుకూరి బాలాజీ ని “VISA” దేవుడు అని ఎందుకు పిలుస్తారు ?

హుండీ అనేది కంపల్సరిగా ప్రతి టెంపుల్లో ఉంటుంది. కానీ, ఈ ఆలయం మాత్రం అలా కాదు. ఇక్కడ హుండీ లేకపోవడమే వెరీ స్పెషల్, ఈ ఆలయం ఎక్కడుందంటే, తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చేరువలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది ఆ టెంపుల్. అలా ఆ టెంపుల్ కు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ ఆలయం వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండటం విశేషం. ప్రతిరోజు ఇక్కడికి దేవుడి సందర్శనార్థం సుమారు 30 … Read more