Babai Hotel : బాబాయ్ హోటల్‌కి, ఎన్టీఆర్ ఇంటికి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Babai Hotel : తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. నందమూరి నటసింహం ఎన్టీఆర్ పేరు చెప్తేనే అదొక ఎమోషన్. అందుకే అందరూ కూడా ఎన్టీఆర్ కి ఆత్మీయులు. సినిమా ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు రాకముందు బాబాయ్ హోటల్ అనే ఒక హోటల్ కి ప్రతిరోజు వెళ్లి పాలు పోసేవారట. అలా ఈ హోటల్ కి అన్నగారికి … Read more









