టమాటా సూప్‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?
చలికాలంలో సహజంగానే సూప్‌లను అధికంగా తాగుతుంటారు. కానీ ఏ కాలంలో అయినా సరే రోజూ టమాటా సూప్‌ను సేవించవచ్చు. ఈ సూప్‌కు కాలాలతో పనిలేదు. ప్రతి సీజన్‌లోనూ ఇది మనకు భిన్నరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి టమాటా సూప్‌ను తీసుకోవచ్చు. దీంతో మనసుకు ఉల్లాసం కలగడమే కాదు, దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు మాయమవుతాయి. శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. ఇంకా ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ఈ … Read more









