Krishna And Sobhan Babu : కృష్ణకి, శోభన్ బాబుకి ఎక్కడ చెడింది.. సూపర్ స్టార్‌తో సినిమాలు ఎందుకు చేయనన్నాడు..?
Krishna And Sobhan Babu : అటు శోభన్ బాబు.. ఇటు కృష్ణ టాలీవుడ్ సినిమా ఖ్యాతిని పెంచిన హీరోలు. వందల సినిమాలలో నటించిన వారిద్దరు కలిసి మల్టీ స్టారర్స్ చిత్రాలు కూడా చేశారు. ఒకప్పుడు మల్టీ స్టారర్స్ చిత్రాలంటే అభిమానులలో ఎంతో ఆసక్తి ఉండేది. ఆయా హీరోల సినిమాలు ఎన్ని వచ్చిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉండేవారు. కాని ఇప్పటిలా పెద్ద గొడవలు చేసేవాళ్లు కాదు అభిమానులు. కృష్ణ, శోభన్‌బాబుకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని … Read more









