వేడి వేడిగా మష్రూమ్ సూప్!
ఈ చల్లని చలికాలంలో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. టీ తాగితే సరిపోతుంది కదా అనకుంటారు. ఇది కాకుండా మరేదైనా సూప్ తాగాలి. అది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేలా మష్రూమ్ సూప్‌ను ఆరగించేద్దాం. ఇందులో ఉండే విటమిన్ డి ఉండడం ద్వారా ఇతరత్రా కాయగూరల్లో లభించని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు రక్తం శుద్ధికరించడంతోపాటు గుండె పనితీరు మెరుగవుతుంది. కావాల్సినవి : మష్రూమ్స్ : అరకిలో, ఉల్లిగడ్డ తరుగు : పావుకప్పు, వెన్న : 2 టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి … Read more









