Savithri : సావిత్రి మరీ అంత స్పీడా.. అందుకే ఆమె పక్కన కూర్చునేందుకు కూడా భయపడిపోయేవారా..?
Savithri : మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార సావిత్రి. నాటకాల నుండి సినిమాల వైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదరుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సావిత్రి.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది. నటనలో సావిత్రి ఏ మాత్రం తగ్గే వారు కాదు. … Read more









