చిరంజీవి చేతిలో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టండి..!
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించిన పిక్స్ తెగ హల్ చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని ఎత్తుకున్న పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన వారు అతడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు అని అనుకుంటారు. కాని అతడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. వారసత్వ హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ .. … Read more









