Pacha Karpooram : పచ్చ కర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధులను నయం చేస్తుందంటే..?
Pacha Karpooram : దేవుడి పూజలో ఉపయోగించే కర్పూరం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది తెల్లగా ఉంటుంది. కానీ పచ్చ కర్పూరం అని ఇంకొకటి ఉంటుంది. ఇది మనకు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని తినవచ్చు కూడా. పచ్చ కర్పూరంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్నను గానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు … Read more









