Arvind Swami Daughter : ఇంత అందంగా ఉన్న అరవింద్ స్వామి కుమార్తె హీరోయిన్ ఎందుకు కాలేకపోయింది..?
Arvind Swami Daughter : కోలీవుడ్ మన్మథుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు అరవింద్ స్వామి. మణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా,ముంబయి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అందాల నటుడు అరవింద్ స్వామి తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే సినిమాలు మానేసి, ఇండస్ట్రీకి దూరంగా జరిగిన అరవింద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టగా, అతడి కూతురు అదిర ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ … Read more









