మీ మూడ్ బాగాలేక చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాలను తినండి..
వివిధ సమయాలలో మనం వివిధ భావాలు కలిగి వుంటాం. కోపం, విచారం, సంతోషం మొదలైనవి రోజువారీ చర్యలలో ప్రతిబింబిస్తూంటాయి. అయితే ఈ రకమైన భావాలు మనం తినే ఆహారాలను బట్టి కూడా వుంటాయి. ఏ ఆహారాలు తింటే ఎలా వుంటారనేది పరిశీలించండి. ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే, మీ విచారం, కోపం వంటివి దూరమై, ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది. ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి … Read more









