నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు.!
శివుడు, అన్ని దేవతల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం ను మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగ … Read more









