Adithya 369 : ఆదిత్య 369లో 369 నెంబ‌ర్‌ని ఎందుకు వాడాల్సి వ‌చ్చిందో తెలుసా..?

Adithya 369 : విశ్వ‌విశ్యాత నందమూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించాడు. పౌరాణికం,సాంఘికం , జానపదం ,చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. ఆదిత్య 369 , గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడం కూడా బాలయ్యకే చెల్లింది. అనిచెప్పాలి. అయితే బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య … Read more