Chiranjeevi : చిరంజీవి ఇచ్చిన ఐడియాతో కథ సిద్దం చేసిన రైటర్.. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందించి ప్రేక్షకులకి మంచి వినోదం అందించారు. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరు. అయితే చిరంజీవి డ్యూయల్ రోల్ లో కూడా నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి. అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన “రౌడీ అల్లుడు” మూవీ ఒకటి కాగా, ఈ … Read more









