Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Gold Mine : మ‌న దేశంలో భారీగా బ‌య‌ట ప‌డ్డ బంగారు నిల్వ‌లు.. కావ‌ల్సినోళ్ల‌కు కావ‌ల్సినంత‌.. ఎక్క‌డో తెలుసా..?

Admin by Admin
January 17, 2025
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Gold Mine : ఒడిశాలోని మూడు జిల్లాల‌లో బంగారు నిల్వ‌లు బయ‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్‌ జిల్లా, మయూర్‌భంజ్‌, డియోగఢ్‌ జిల్లాల్లో గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా , డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని గ‌తంలో అప్ప‌టి ప్ర‌భుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కియోంజఝర్‌ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్‌ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని స్ప‌ష్టం చేసింది.

దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిందని అప్ప‌టి కేంద్ర గనుల శాఖ 2023 ఫిబ్రవరి 10న ప్రకటించ‌గా, జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్‌-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు తెలియ‌జేశారు. ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం శుభ ప‌రిణామం అని అంద‌రు భావించారు. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ అప్ప‌ట్లో స్ప‌ష్టం చేసింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

gold found in india know where

మూడు జిల్లాల్లో బంగారు గ‌నులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. గనులు సాకులు చూపి తమ భూములు లాక్కుంటారేమో అని స్థానికులు ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్నారు. 51 ఖ‌నిజ క్షేత్రాలను ప్ర‌భుత్వం గుర్తించ‌గా, వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా, మిగిలిన చోట్ల పొటాష్‌, మాలిబ్డినం, ఇతర బేస్ మూల‌కాల‌కు చెందిన నిక్షేపాల‌ను గుర్తించినట్లు తెలియ‌జేసింది.. జమ్ముక‌శ్మీర్‌తో పాటు ఏపీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, జార్ఖండ్‌, గుజ‌రాత్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్న‌ట్లు అప్పట్లోనే గ‌నుల‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే దీనిపై త‌రువాత స‌మాచారం లేదు.

Tags: Gold Mine
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Balakrishna : బాల‌కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో చేసిన త‌ప్పు ఇదే.. లేదంటే చిరంజీవిని మించిపోయేవారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.