Gold Mine : మన దేశంలో భారీగా బయట పడ్డ బంగారు నిల్వలు.. కావల్సినోళ్లకు కావల్సినంత.. ఎక్కడో తెలుసా..?
Gold Mine : ఒడిశాలోని మూడు జిల్లాలలో బంగారు నిల్వలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా , డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని గతంలో అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని స్పష్టం చేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే … Read more









