షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే హెల్త్ పాలసీ తీసుకుంటే సరి..!
శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఒదలదు. అయితే గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. అలాగే షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. ప్రస్తుత సమాజంలో పెద్ద వారికే కాదు.. చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే హెల్త్ పాలసీ తీసుకోవడం … Read more









