చిరంజీవి వాళ్ళ నాన్న గారు నటించిన సినిమాలు.!
చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ కూడా సినిమాలపై ఆసక్తితో వస్తున్న చాలామందికి చిరంజీవి ఒక రోల్ మోడల్ అని చెబుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి తండ్రి ఒక కానిస్టేబుల్ అనే విషయం చాలా మందికి … Read more









