భార్యకు మల్లెపూలు కొనిస్తే… ఏం జరుగుతుందో తెలుసా? మంచిదా.? కాదా.? తప్పక తెలుసుకోండి.!

ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు..ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి..నల్లపిల్లి ఎదురైతే కీడు..ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం..వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా..మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉంటారు.. ప్రతి రోజు భార్యకు మల్లెపూలు తీసుకెల్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా…దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు.నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు..అలాంటి ఆడవారు ఎప్పుడూ … Read more

రాత్రిపూట మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు ఇది తెలుసుకోవాల్సిందే..?

సాధారణంగా ఆడపిల్లలు తలలో మల్లెపూలు పెట్టుకుంటారు. ఆ మల్లెపూలకు మత్తు ఎక్కువగా ఉంటుంది అంటారు. మల్లెపూలు అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి రొమాంటిక్ సీన్లు మాత్రమే. ఈవిధంగా పూర్వకాలంలో ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకునేవారు. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మల్లెపూల అంటే ఓన్లీ పడకగదిలోకి మాత్రమే పరిమితమయ్యాయి. లేదంటే ఏదైనా పండగలు లేదంటే పెళ్లిళ్లకు మాత్రమే ఆడపిల్లలు పెట్టుకుంటున్నారు. మల్లెపూలు పెట్టుకున్నా చాలామంది బెడ్ రూమ్ లో మాత్రమే పెట్టుకుని ఆ తర్వాత పడేస్తూ ఉంటారు. పూర్వ … Read more