ఈ ‘టీ’తో బరువు తగ్గండి!
బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లి మరీ వర్కౌట్స్ చేస్తుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ తాగుతారు. టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తెలుసా? ఇది పాలు, డికాషిన్ పెట్టే టీ కాదండోయ్. పార్స్‌లీ టీ. పార్స్‌లీ ఆకులు కొత్తిమీరలానే ఉంటుంది. ఇది ఎక్కడబడితే అక్కడ దొరుకదు కాబట్టి మార్కెట్లో పొడిని అమ్ముతారు. దీని వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో హుషారుగానే నడుస్తారు. తర్వాత వేగం తగ్గుతుంది. ఇంకా కొంచెం … Read more









