పెదాలపగుళ్లను పోగొట్టాలా? అయితే ఇలా చేయండి!
శీతాకాలం వచ్చిందంటే చలి మొదలవుతుంది. చలిని కొంతమేరకు శరీరంలో తట్టుకోగలదు. కానీ, పెదవులు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల పెదవులు చలికి తట్టుకోలేక పగలడం మొదలువుతాయి. దీంతో విపరీతమైన మంట, దురద ఏర్పడుతాయి. ఈ కాలంలో పెదాలు మృదువుగా మెరిసిపోవాలంటే నిపుణుల సలహాలు తెలుసుకుందాం.. – ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీరు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో … Read more









