ఈ దుంపల్లో ఎన్ని పోషకాలో.. అస్సలు మిస్ కాకండి..
చిలగడ దుంపలు తెలుసు కదా.. సాధారంగా ఈ చిలగడ దుంపల్ని ఉడికించి తింటుంటాం. కొందరు కూరల్లోనూ వాడుతుంటారు. అయితే దుంపల వల్ల బరువు పెరుగుతారనే ఒక అపోహ ఉంది. ఈ కారణంతో ఈ మధ్య చాలామంది ఈ చిలగడ దుంపలను దూరంగా ఉంచుతున్నారు. కానీ ఈ చిలగడ దుంపలు ఆరోగ్యపరంగా చాలా మంచివి. వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-ఎ, సి, బి6, నియాసిన్, మాంగనీస్, పొటాషియం , పాంటోథెనిక్ ఆమ్లం, కాపర్… వంటి పోషకాలు … Read more









