అప్సరసలు ఎంతమంది.. వారి పేర్లు ఏమిటో తెలుసా?
ప్రస్తుత కాలంలో అందం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయిల అందాలను దేవలోకంలో సౌందర్య తారలను వర్ణించి భావిస్తారు. స్వర్గలోకంలో దేవతల నాట్య మండలిలో నాట్యమాడుతూ అలరించేందుకు నియమించబడిన వారే ఈ అప్సరసలు. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది. అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా మరెంతో మంది మునులు తపస్సు భగ్నం…