Carom Seeds : రోజూ ఒక్క టీస్పూన్ ఇది తింటే చాలు.. కొలెస్ట్రాల్, కఫం ఉండవు.. ఇంకా ఎన్నో లాభాలు..
Carom Seeds : వాము(అజ్వైన్) ఔషధ గుణాలు కలిగిన ఒక ప్రసిద్ధ మూలిక. భారతీయ వంటగది యొక్క ప్రసిద్ధ మసాలా అనికూడా చెప్పవచ్చు. దీనినే క్యారమ్ సీడ్స్ అని కూడా అంటారు. వాము శాస్త్రీయ నామం ట్రాచిస్పెర్మ్ అమ్మి. అజ్వైన్ సుగంధ వాసన కలిగి ఉంటుంది. ఇది రుచిలో ఘాటుగా ఉంటుంది. ఇది అనేక ఆహారాలకు రుచిగా ఉండటానికి భారతీయ వంటకాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వామును వైద్య పరంగా ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. అజ్వైన్ నుండి సేకరించిన…