Beer : బీర్ ని ఎలా తీసుకుంటే మంచిది..? ఇలా తీసుకుంటే లాభం అని మీకు తెలుసా..?
Beer : చాలామంది, బీర్ తాగుతూ ఉంటారు. బీర్ తాగడం వలన, నష్టాలు ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బీర్ తాగడం వలన, ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది అనుకుంటారు. అయితే, బీర్ తాగడం వలన ఆరోగ్యానికి పెద్ద హాని ఉంది. కానీ, ప్రయోజనం కూడా ఉంది. ఇలా, బీర్ తాగితే, ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వలన, లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. 650 మిల్లీలీటర్ల బీర్ లో…