Shruti Haasan : ఐరన్ లెగ్ అనుకున్న శ్రుతిహాసన్ గోల్డెన్ లెగ్ అయ్యింది.. శృతి బ్రేక్ ఇచ్చిన 7 మంది స్టార్స్ ఎవరంటే..?
Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్నా మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతి కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. కానీ పవన్ కల్యాణ్…