Touch Me Not Plant Root Powder : కాస్త పొడి చాలు.. మగాళ్ల పవర్ పెరుగుతుంది.. ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
Touch Me Not Plant Root Powder : ప్రస్తుత తరుణంలో చాలా మంది పురుషులు శృంగార పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మందికి అంగస్తంభన అనేది పెద్ద సమస్యగా మారింది. దీంతో పడక గదిలో నీరుకారిపోతుంటారు. ఈ సమస్యకు ఏం చేయాలో.. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. అయితే ఇందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఉపయోగిస్తే చాలు.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీంతో పురుషులు పడక గదిలో రెచ్చిపోవడం…